Udayam Digital
Menu

కమిన్స్ చుట్టూ బాల్ ట్యాంపరింగ్ ఉచ్చు

Shruthi Nov 19, 2026 7:58 PM జాతీయంక్రీడలు
కమిన్స్ చుట్టూ బాల్ ట్యాంపరింగ్ ఉచ్చు - Udayam Digital
2018 శాండ్‌పేపర్‌గేట్ వివాదంపై కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా ఆరోపణలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. బంతి ట్యాంపరింగ్ విషయం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా బౌలర్లందరికీ తెలుసని ఆయన 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పరిణామంతో ప్రాక్టీస్ కోసం ఇంటి బయటకు వచ్చిన కమిన్స్‌ను విలేకరులు ప్రశ్నలతో చుట్టుముట్టారు.

Comments

G
Loading comments...