బవుమా ఖాతాలో ప్రపంచ రికార్డు

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. జోహన్నెస్‌బర్గ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్రోటీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఈ విజయంతో కెప్టెన్ టెంబా బవుమా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి 16 మ్యాచ్‌ల్లో 14 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు.
Comments
Loading comments...
