వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గాలి యాదయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎంపీడీవోగా పనిచేసిన జిల్లెల్ల గీత రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లడంతో యాదయ్యకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది గీత, యాదయ్యలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

