Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలమడుగు పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
P. G. Murthy Sep 30, 2026 10:36 AM మంచిర్యాలGeneral
కలమడుగు పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు - Udayam
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ గౌరీ శంకర్ జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల హెచ్ఎం కట్టారాజమౌళి సూచించారు. బుధవారం ఉదయం పాఠశాలలో చదువుకుంటున్న 156 మంది విద్యార్థులకు ఆర్బిఎస్కే ద్వారా వివిధ వైద్య పరీక్షలు అందజేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు అలాగే ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...