Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగోట్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 5:04 PM నిజామాబాద్General
కలిగోట్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
కలిగోట్ గ్రామంలో శనివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు సుమారు 15 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు భోజన్న, మాజీ ఉపసర్పంచ్ అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, కేసారం సంతోష్, ఎరుకలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...