వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

