Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాపాలన వేడుకలు

Follow Udayam on Google
S kumar Sep 17, 2026 3:05 PM పెద్దపల్లిGeneral
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టరేట్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...