Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ భవేష్ మిశ్రా వినాయకునికి పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 3:11 PM నిర్మల్General
కలెక్టర్ భవేష్ మిశ్రా వినాయకునికి పూజలు - Udayam
కలెక్టరేట్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పూజలు చేసి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో డీఆర్వో రాథోడ్ రమేష్, కార్యాలయ పర్యవేక్షకులు ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...