Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిటెక్స్‌ పెట్టుబడులపై లోకేశ్‌ చర్చ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:21 AM అమరావతిGeneral
కిటెక్స్‌ పెట్టుబడులపై లోకేశ్‌ చర్చ - Udayam
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీ సబు ఎం. జాకబ్‌ను మంత్రి నారా లోకేశ్‌ కోరారు. కొచ్చిలో జాకబ్‌తో భేటీ అయి టెక్స్‌టైల్స్‌, తయారీ రంగాలపై చర్చించారు. ఏపీలో వస్త్ర తయారీకి ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం కిటెక్స్‌ కర్మాగారాన్ని సందర్శించి తయారీ విధానాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...