వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశం ప్రారంభమైంది. దాదాపు 20 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. DMK, AAP సమావేశానికి దూరంగా ఉన్నాయి. SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరుపై అభ్యంతరాలు, CEC జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌పై చర్చించారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడంపై నేతలు చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించే అంశాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

