Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిడ్నీలో మేయర్‌గా ఓయూ పూర్వ విద్యార్థిని

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:58 PM హైదరాబాద్General
సిడ్నీలో మేయర్‌గా ఓయూ పూర్వ విద్యార్థిని - Udayam
సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఓయూ పూర్వ విద్యార్థిని సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన సమావేశంలో సభ్యుల మద్దతుతో ఆమె పదవిని చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మల్లారెడ్డిగూడెంకు చెందిన సంధ్యారెడ్డి.. 2021లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...