Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌నగర్‌ దాడిపై దర్యాప్తు ముమ్మరం

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 11:46 AM కరీంనగర్తెలంగాణ
కిసాన్‌నగర్‌ దాడిపై దర్యాప్తు ముమ్మరం - Udayam
కిసాన్ నగర్‌లో రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తిపై జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి బాధితుడి నుంచి వివరాలు సేకరించి, రాతపూర్వక స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దాడికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...