Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసానగర్‌లో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

Follow Udayam on Google
sudheer Sep 17, 2026 3:32 PM కరీంనగర్General
కిసానగర్‌లో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ - Udayam
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కరీంనగర్ 29వ డివిజన్ కిసానగర్ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్‌లు పంపిణీ చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు, బోయినపల్లి ప్రవీణ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...