వార్తలకు తిరిగి వెళ్లండి
కిర్లంపూడిలో గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలతో సహా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాకార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా విశ్వకర్మ సమాజం అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కిర్లంపూడి మండలం అధ్యక్షుడు గానుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

