Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండల ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ

Follow Udayam on Google
U.S.Rao Sep 24, 2026 9:18 PM కాకినాడGeneral
కిర్లంపూడి మండల ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ - Udayam
కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ 6వ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో, కిర్లంపూడి మండల ప్రత్యేక అధికారిగా కాకినాడ జిల్లా సహకార శాఖాధికారి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం శ్రీనివాసరెడ్డి కిర్లంపూడి మండల ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Comments

G
Loading comments...