వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో కిరణ్ అబ్బవరం ‘కేఏ15’ చిత్రాన్ని ‘ఇంద్రపుత్ర’ పేరుతో ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం కానున్నారు.
పురాణాల ఆధారంగా యాక్షన్ ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ధర్మం, అధర్మం మధ్య పోరాటం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు.
Comments
Loading comments...

