వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వం రైతు సేవల కోసం కొనుగోలు చేసిన కియోస్క్ యంత్రాలు ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో నిరుపయోగంగా మారాయి. సాంకేతిక సమస్యలు, వినియోగంపై అవగాహన లేకపోవడంతో చాలాచోట్ల అవి మూలనపడ్డాయి.
ప్రస్తుతం వ్యవసాయశాఖ సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుతుండటంతో కియోస్క్‌ల అవసరం లేకుండా పోయింది. నాణ్యతలేని యంత్రాల కొనుగోలుతో ప్రజాధనం వృథా అయిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...

