Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిన్నెరసానికి 438 మంది పర్యాటకులు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 9:54 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కిన్నెరసానికి 438 మంది పర్యాటకులు - Udayam
పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 438 మంది జలాశయం, డ్యామ్‌, డీర్‌ పార్క్‌లోని జింకలను వీక్షించారు. ప్రవేశ రుసుము ద్వారా అటవీశాఖకు రూ.27,830 ఆదాయం వచ్చింది. మరోవైపు 250 మంది బోటింగ్‌ చేస్తూ జలవిహారాన్ని ఆస్వాదించారు. బోటింగ్‌ ద్వారా పర్యాటక శాఖకు రూ.13,080 ఆదాయం సమకూరింది.

Comments

G
Loading comments...