Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయిదా లేదు క్రిస్మస్‌కే ‘కింగ్‌’ విడుదల

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 6:23 PM జాతీయంవినోదం
వాయిదా లేదు క్రిస్మస్‌కే ‘కింగ్‌’ విడుదల - Udayam
షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్‌’ విడుదల వాయిదా పడిందన్న ప్రచారానికి తెరపడింది. ఈ చిత్రం డిసెంబర్‌ 24, 2026న అనుకున్న తేదీకే థియేటర్లలో విడుదల కానుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. క్రిస్మస్‌ సందర్భంగా హాలీవుడ్‌ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ, విడుదల తేదీలో మార్పు లేదని తెలుస్తోంది.

Comments

G
Loading comments...