Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కిల్లర్’కు థ్రిల్లింగ్ కలక్షన్స్

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 10:10 AM జాతీయంవినోదం
‘కిల్లర్’కు థ్రిల్లింగ్ కలక్షన్స్ - Udayam
సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి రాయ్ హీరోయిన్‌గా నటించిన ‘కిల్లర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ప్రీమియర్లతో కలిపి రూ.2 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో జ్యోతి రాయ్, పూర్వాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...