Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖంబాపూర్ లో రూ.45,000 వేలు పలికిన లడ్డు

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
ఖంబాపూర్ లో రూ.45,000 వేలు పలికిన లడ్డు - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో శుక్రవారం శివ గణేశ్ లడ్డూ వేలం నిర్వహించారు. వేలంలో పలువురు భక్తులు పోటీపడగా గైని గంగారం రూ.45 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కూడా ఇదే ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల పాటు గ్రామస్థులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనానికి తరలించారు.

Comments

G
Loading comments...