Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఆర్‌ఎం సమీక్ష

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 14, 2026 11:52 AM ఖమ్మంGeneral
ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఆర్‌ఎం సమీక్ష - Udayam
టీజీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో డిపో స్థాయి మెకానికల్‌ సూపర్‌వైజర్లతో రీజినల్‌ మేనేజర్‌ సరిరాం సమీక్ష నిర్వహించారు. బస్సుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. బస్సుల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. మెయింటెనెన్స్‌లోని వివిధ విభాగాలపై సమగ్రంగా వివరించి, డిపో సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...