వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు.
పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా ముంబైలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన ఆయన.. వినియోగదారుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని కోరారు.
Comments
Loading comments...

