Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్యం, రోడ్లపై అధికారుల సమీక్ష

Follow Udayam on Google
సాయి తేజ Aug 14, 2026 10:55 AM రంగారెడ్డి తెలంగాణ
పారిశుధ్యం, రోడ్లపై అధికారుల సమీక్ష - Udayam
శేరిలింగంపల్లి సర్కిల్‌-49 పరిధిలోని ఖజాగూడ ఎస్‌సీటీపీ, సాయి వైభవ్ కాలనీల్లో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అధికారులు పర్యటించారు. ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులతో కలిసి పౌర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...