వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలికలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది.
Comments
Loading comments...

