వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోగా మేడిపల్లి నాగరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐ భానుప్రకాశ్ ను
హైదరాబాద్ లోని మల్టీజోన్ -1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం పట్టణ సీఐగా పని చేస్తున్న నాగరాజు ఖానాపురం హవేలీకి బదిలీపై రానున్నారు. 2 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

