Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీగా ఉన్న 3 మంత్రులు, ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులను బీసీ లకు ఇవ్వాలి

Follow Udayam on Google
anji kummari Sep 12, 2026 8:16 PM మహబూబ్‌నగర్General
ఖాళీగా ఉన్న 3 మంత్రులు, ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులను బీసీ లకు ఇవ్వాలి - Udayam
ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...