Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కీలక సమావేశం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 12:39 PM ములుగు తెలంగాణ
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కీలక సమావేశం - Udayam
2027 జూన్‌లో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌, మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, శాఖల సమన్వయం, పుష్కరాల నిర్వహణ చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

Comments

G
Loading comments...