Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపా ఉపగ్రహ నెట్‌వర్క్‌కు కీలక ముందడుగు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 12:08 PM అమరావతిGeneral
ఐరోపా ఉపగ్రహ నెట్‌వర్క్‌కు కీలక ముందడుగు - Udayam
స్టార్‌లింక్‌కు ప్రత్యామ్నాయంగా ఐరోపా అభివృద్ధి చేస్తున్న IRIS² ఉపగ్రహ నెట్‌వర్క్‌లో మరో 66 ఉపగ్రహాలను చేర్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ప్రధాన కూటమిలో ఉపగ్రహాల సంఖ్య 348కి చేరింది. 2029 నుంచి తొలి ఉపగ్రహాల ప్రయోగం, సేవల ప్రారంభం దశలవారీగా చేపట్టాలని యూరోపియన్‌ కమిషన్‌ భావిస్తోంది. ప్రభుత్వాలు, రక్షణ, అత్యవసర సేవలకు సురక్షిత కనెక్టివిటీ అందించడం దీని లక్ష్యం.

Comments

G
Loading comments...