వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం నివాసం వైపు వెళ్తున్న కేజ్రీవాల్‌తో పాటు 100 మందిని దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ నేతలు ఫిరోజ్ షా రోడ్డులో బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా సేకరించిన పిటిషన్లతో ఈ ప్రదర్శన చేపట్టారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆప్ వ్యవహరిస్తోందని భాజపా ఆరోపించింది.
Comments
Loading comments...
