వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. భూములు ఎలా వచ్చాయో వివరాలు, పత్రాలు చూపించాలని కోరారు.
22ఏ భూముల అంశంపైనా విచారణ జరుగుతోందన్నారు. కాళేశ్వరం వ్యవహారంపై సీబీఐ విచారణకు లేఖ రాశామని తెలిపారు.
Comments
Loading comments...

