Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 గంటల షూటింగ్‌.. కీర్తి సురేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 04, 2026 6:37 PM జాతీయంవినోదం
20 గంటల షూటింగ్‌.. కీర్తి సురేశ్‌ ఆసక్తికర పోస్ట్‌ - Udayam
వరుస షూటింగ్‌లతో తీవ్ర బిజీగా ఉన్నానని నటి కీర్తి సురేశ్ తెలిపారు. 24 గంటల తర్వాత గదికి చేరుకోగా, అందులో 20 గంటలు పనిలోనే గడిచాయని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో వెల్లడించారు. మరో గంటలోనే మళ్లీ షూటింగ్‌కు వెళ్లాల్సి ఉందని చెప్పిన కీర్తి, దీనిని ఫిర్యాదుగా కాకుండా ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...