Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 7:06 PM నాగర్ కర్నూల్General
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - Udayam
సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. సేవా సంకల్ప్ పుర అధ్యక్షుడు రవీందర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాలాజీ, రేనయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...