వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ కేకేసి విభాగం మంచిర్యాల జిల్లా ఇన్చార్జిగా బత్తుల వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేతుల మీదుగా వెంకటేష్ అధికార నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ను ఎంపీ వంశీకృష్ణ అభినందించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఏఐసీసీకి అనుబంధంగా ఉన్న కేకేసి గిగా వర్కర్లు, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్లు, ఉద్యోగులతో సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

