వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి.
ప్రస్తుత వెన్నుపోటు పార్టీ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని కేక్ రాజు మరియు మల్ల విజయప్రసాద్ అన్నారు.
Comments
Loading comments...

