వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల అర్బన్ మండలంలోని ధరూర్ క్యాంపు కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ డి.చంద్రకళ తెలిపారు.7వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని పేర్కొన్నారు.
ఆగస్టు1 నుంచి 3వ తేదీ సాయంత్రం5గంటలలోపు సంబంధిత కేజీబీవీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.అర్హతలు, ఎంపిక విధానం వివరాలకు కేజీబీవీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

