Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరంలో రిజర్వేషన్లపై కసరత్తు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:34 PM కోనసీమGeneral
కే.గంగవరంలో రిజర్వేషన్లపై కసరత్తు - Udayam
కే.గంగవరం మండలంలోని 26 గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవో ఎన్. శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో భవాని శంకరుడు కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి జాబితా సిద్ధం చేశారు. వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారులో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. అధికారులు నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించేందుకు వెళ్లారు.

Comments

G
Loading comments...