Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 07, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య - Udayam
మేడ్చల్ : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బింగిసారపు శివ(23) తీవ్రమైన కడుపునొప్పి భరించలేక మనస్తాపంతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో శస్త్రచికిత్స చేయించుకున్నా నొప్పి తగ్గకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...