వార్తలకు తిరిగి వెళ్లండి

ఎట్టకేలకు వర్షాలు కురవడంతో కడప జిల్లా రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. పొలాలను దుక్కులు దున్ని సాగుకు సన్నద్ధమవుతున్నారు.
జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో బుడ్డ శనగను అధికంగా సాగు చేస్తారు. జిల్లాలో 90 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సబ్సిడీపై పంపిణీకి 52,300 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయి.
Comments
Loading comments...

