వార్తలకు తిరిగి వెళ్లండి

కడప నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కౌంటర్ల వద్ద ఏర్పాట్లను కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నామినేషన్ల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

