Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించిన మహ్మద్ సాధిఖ్

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 4:48 PM మహబూబ్‌నగర్General
కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించిన మహ్మద్ సాధిఖ్ - Udayam
కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాను బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ శనివారం సందర్శించారు. ఫాతేహాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు కులమతాలకు అతీతంగా స్నేహభావంతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...