Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడియం చోరీపై చిత్రహింసలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:09 AM జాతీయంGeneral
కడియం చోరీపై చిత్రహింసలు - Udayam
యూపీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారు కడియం పోయిందని ముగ్గురిని బంధించి, కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యే సహచరులపై వచ్చిన ఫిర్యాదులపై మొరాదాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...