Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లికి కేసీఆర్‌ రాక

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 7:33 AM హైదరాబాద్General
నల్లబెల్లికి కేసీఆర్‌ రాక - Udayam
ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ నెల 9న నల్లబెల్లిలో పరామర్శించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలు 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. నల్లబెల్లి సభకు కేటీఆర్‌, హనుమకొండ సభకు హరీశ్‌రావు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...