Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావమరిది అంత్యక్రియలకు కేసీఆర్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 14, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
బావమరిది అంత్యక్రియలకు కేసీఆర్ - Udayam
అనారోగ్యంతో మృతిచెందిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఆల్వాల్‌లోని శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్నారు.

Comments

G
Loading comments...