వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక్ ఆర్యన్, దర్శకుడు కబీర్ ఖాన్ మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘లడాకు’ (Ladaku) అనే సినిమా తెరకెక్కనుంది. 2024లో వచ్చిన ‘చందు ఛాంపియన్’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రంతో కార్తీక్ నిర్మాతగానూ అరంగేట్రం చేయనున్నారు.
భావోద్వేగాలతో కూడిన కుటుంబ వినోద చిత్రంగా రూపొందుతున్న ‘లడాకు’ 2027 జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

