Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌశిక్‌రెడ్డి అంశంపై నేడు శాసనసభ ఎథిక్స్ కమిటీ భేటీ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 4:44 PM రాజన్న సిరిసిల్లGeneral
కౌశిక్‌రెడ్డి అంశంపై నేడు శాసనసభ ఎథిక్స్ కమిటీ భేటీ - Udayam
తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఛైర్మన్ రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంశంపై కమిటీ చర్చించనుంది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కౌశిక్‌రెడ్డి మూడు వారాల సమయం కోరిన నేపథ్యంలో కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...