వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి బీజేపీ మేయర్ అభ్యర్థి అజేశ్ యాదవ్ తన ఏజెంట్లతో కలిసి చేరుకున్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు రాజేశ్, ఏపీ వాసవీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దూపకుంట్ల శబరి వరప్రసాద్ ఉన్నారు.
కేంద్రం ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఐడీ కార్డులను తనిఖీ చేశారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు.
Comments
Loading comments...

