Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌమార బాలికలకు రుతు ఆరోగ్యంపై అవగాహన

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 6:47 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
కౌమార బాలికలకు రుతు ఆరోగ్యంపై అవగాహన - Udayam
విశాఖ కౌమార బాలికలు రుతు ఆరోగ్యం, పరిశుభ్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఫిక్కీ ఎఫ్ఎల్ఓ విజయవాడ ప్రతినిధులు సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో మారివలసలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బాలికలకు రుతు పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుతు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, సంబంధిత సమస్యలపై బాలికలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...