Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం ప్రజావాణిలో సమస్యలపై దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:20 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారం ప్రజావాణిలో సమస్యలపై దరఖాస్తులు - Udayam
కాటారం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 8 దరఖాస్తులు అందాయి. వీటిలో 7 రెవెన్యూ శాఖకు, ఒకటి సీడీపీవోకు సంబంధించినవని ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపిస్తామని అడ్డూరి బాబు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...