వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని బైపాస్ రోడ్డుపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు.
రోడ్డుపై గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

